Verse 1
Reference: ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి యెషయా Isaiah 9:6
Verse
ఆయన నామము ఆశ్చర్యుడు ఆయన పేరాలోచనకర్త
బలమైన నిత్యుడునగు తండ్రి సమాధానకర్త నాయేసు
బలమైన నిత్యుడునగు తండ్రి ఇమ్మానుయేల్ రక్షకుడేసు
Aayana Naamamu Aascharyudu Aayana Peraalochanakartha