Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aayana Nannu Nadupunanu Aalochane Naa Kaadhaaram

ఆయన నన్ను నడుపునను ఆలోచనే నా కాధారం

Aayana Nannu Nadupunanu Aalochane Naa Kaadhaaram

Verse
ఆయన నన్ను నడుపునను - ఆలోచనే నా కాధారం
నే నేమిచేసిన నెట్లున్నన్ - దేవునిచేయి నన్నడుపును
Chorus
ఆయనే నన్ను నడిపించున్
తన స్వంత చేతితో నడిపించున్
విశ్వాసముతో తన వెంబడి నే
వెళ్ళెద నన్ను నడుపును
Verse
ఒకనాడు చిమ్మ చీకటిలో - మరునాడు పూలపొదరింట
విశ్రాంతిలో కలతలలో నన్ - దేవుని హస్తమే నన్నడుపున్
Verse
సణుగు గొణుగుల మాని నీ - చేయి పట్టుకొనెద నా ప్రభో
సదా సంతృప్తితో యుండెద - దేవుని హస్తమే నన్నడుపున్
Verse
భువిలోన నా పని కాగానే - నీ కృపచే జయమరయగనే
చావునకైన భయపడను - యోర్దాను ద్వారా నడిపెదవు

Related Tags

FaithGuidanceTrust