Verse
ఆయనాశ్చర్య కరుడు
నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును
ఆయనాశ్చర్యకరుడు
Verse
ఆయన మహోన్నతుడు
గద్దించును గాలిని అలలను
ఆయన మహోన్నతుడు
Verse
ఆయన నా ఆశ్రయము
తన రెక్కలతో నను కప్పును
ఆయన నా ఆశ్రయము
Aayanashcharya Karudu Nannu Rakshinchi Kaapaadi Shuddhi Cheyunu