Verse
ఆయెనె నా సంగీతము - బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను
Verse
స్తుతుల మధ్యలొ నివాసం చేసి - దూత లెల్ల పొగడే దేవుడాయనే
వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే‖ 2x ఆయెనె ‖
Verse
ఇద్దరు ముగ్గురు నా నామమునా - ఏకీభవించిన వారి మధ్యలోన
ఉండేదననినా మనదేవుని - కరములు తట్టి నిత్యము స్తుతించెదము‖ 2x ఆయెనె ‖
Verse
సృష్ఠికర్త క్రీస్తు యేసు నామమున - జీవితకాలమెల్ల కీర్తించెదము
రాకడలో ప్రభుతో నిత్యముందుము - మ్రొక్కెదము స్తుతించెదము పొగెడెదము‖ 2x ‖