Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Abba Ninne Premisthunna

అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా

Abba Ninne Premisthunna

Verse
అబ్బా నిన్నే ప్రేమిస్తున్నా
ఆషక్తితో ప్రేమిస్తున్నా‖ 2x ‖
Verse
అన్ని వేలలో పొగడెదను
అంతరంగమందు స్తుతించెదను‖ 2x ‖
అన్నియు నీవేనయ్యా
నాకు అన్నియు నీవేనయ్యా‖ 2x అబ్బా ‖
Verse
బలిఅయి నన్ను రక్షించితివే
పాపములన్నియు క్షమించితివే‖ 2x ‖
వెలుగై వచ్చితివే నాలో
వెలుగై వచ్చితివే‖ 2x అబ్బా ‖
Verse
శిలువ ప్రేమ నాకు చాలు నయ్యా
సిరియో స్నేహము వెరుచేయవు‖ 2x ‖
స్నేహితుడు నీవేనయ్యా
నా ప్రియ స్నేహితుడు నీవేనయ్యా‖ 2x అబ్బా ‖
Verse
కన్నీరు తుడిచే కారున్యమా
కనికరం చూపే కన్నహృదయమా‖ 2x ‖
కల్వరి ప్రేమామయా
అబ్బా కల్వరి ప్రేమామాయా‖ 2x అబ్బా ‖

Related Tags

WorshipDevotional