Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Abednago, Shadraku, Mesheku Vacchipadene Pedda Chikku

అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు

Abednago, Shadraku, Mesheku Vacchipadene Pedda Chikku

Verse 1
అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు‖ 2x ‖
రాజు ప్రతిమకు మ్రొక్కమంటూ సాతాను ప్లే చేసె ట్రిక్కు !‖ 2x ‖
అబేద్నగో, షడ్రకు, మెషెకు వచ్చిపడెనే పెద్ద చిక్కు
Verse
యేడంతలు వేడిని పెంచిన – అగ్నిలో మమ్మును కాల్చిన!‖ 2x ‖
నీ ప్రతిమంటే మాకులేదు లెక్క! – మ్రొక్కమంటు చెప్పినారు ఎంచక్కా!‖ 2x ‖
అబేద్నగో, షడ్రకు, మెషెకు సాతానుకు పెట్టినారు చెక్కు!..‖ 2x ‖

Related Tags

FaithBible StorySunday School