Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Abrahamu Devudavu Issaku Devudavu

అబ్రహాము దేవుడవు ఇస్సాకు దేవుడవు

Abrahamu Devudavu Issaku Devudavu

Verse
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా‖ 2x ‖
Verse
అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను
పునాదులు గల పట్టణమునకై వేచి జీవించెను‖ 2x ‖
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా‖ 2x ‖
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా‖ 2x ‖
Verse
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను‖ 2x ‖
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా‖ 2x ‖
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా‖ 2x ‖
Verse
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను‖ 2x ‖
యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా‖ 2x ‖
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా‖ 2x ‖

Related Tags

WorshipFaithCovenant