Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Adbuthakarudaa

అద్భుతకరుడా

Adbuthakarudaa

Lyricist: Osinachi Okoro
Verse
మా మధ్యలో సంచరించువాడా
ఆరాధన నీకేనయ్యా
మా మధ్యలో అద్భుతాలు చేయువాడా
ఆరాధన నీకేనయ్యా
Verse
మార్గము తెరిచే అద్భుతకరుడా
మాట తప్పని తేజోమయుడా
నీవే.. నీవే యేసయ్యా‖ 2x ‖
Verse
మాలో నీవు హృదయాలు మార్చుము
యేసయ్యా యేసయ్యా..
మా మనసులను స్వస్థపరచుము
యేసయ్యా యేసయ్యా.. నీవే‖ మార్గము ‖
Verse
చీకటి లోయలో సంచరించినా
నిరీక్షణ కోల్పోయినా
గొప్ప కార్యము జరిగించెదవు
నాలో నెరవేర్చెదవు‖ 2x మార్గము ‖

Related Tags

PraiseWorshipFaithMiracles