Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Adi Thala Meeda

అది తల మీద

Adi Thala Meeda

Verse
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
ఎంత మేలు – ఎంత మనోహరము
అది తల మీద పోయబడి
అహరోను గడ్డము మీదుగా కారినా…
పరిమళము – పరిమళ తైలము –‖ 2x సహోదరులు ‖
సంఘ సహవాసములో సహోదరులు
మత్సరము ద్వేషము అసూయతో నిండి‖ 2x ‖
వాక్యమును విడచి ఐక్యత లోపించి
తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
సహవాసము పరిహాసమాయెను –‖ 2x సహోదరులు ‖
సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
స్వస్థతలు దీవెనలు అద్భుతములు‖ 2x ‖
క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
అపహసించిరి… సువార్త సేవను
పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను –‖ 2x సహోదరులు ‖

Related Tags

WorshipFellowshipUnity