Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Advitheeya Sathya Devudu

అద్వితీయ సత్య దేవుడు

Advitheeya Sathya Devudu

Verse 1
అద్వితీయ సత్య దేవుడు
క్రీస్తేసే నిత్య జీవము
వెలుగైన జీవము
వెలిగించుచున్నాడు‖ 2x అద్వితీయ ‖
పాపమునకు జీతం
మరణం నిత్య మరణం
యేసులో కృపదానం
జీవం నిత్య జీవం‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయ‖ అద్వితీయ ‖

Related Tags

JesusEternal LifeTruth