Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Dhaeshasthulamaina Ae Jaathi Manadaina Yesa

ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేస

Ae Dhaeshasthulamaina Ae Jaathi Manadaina Yesa

Lyricist: Si Vijaya Charles
Chorus
ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై
బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము‖ ఏ ‖
Verse
పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ
మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము‖ ఏ ‖
Verse
బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం
ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల
ప్రయాసపడుదము‖ ఏ ‖

Related Tags

PraiseUnityChildren