Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Mukhaambuthoada Vaththu Yesu Naadhaneeda

ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీద

Ae Mukhaambuthoada Vaththu Yesu Naadhaneeda

Lyricist: Jonnakuti Devadanam
Chorus
ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు మ్రోల కావరించి నిన్నుమఱచి
యేక మైతి బామరులతో నేది దారి నిన్నుఁ జేర నేమో తెలియదాయెను‖ ఏ ముఖంబు ‖
Verse
నీచ పాప వర్తనంబు పేచ మెల్లఁ బాపి ముందు కాచి పెంచి నియము
నిష్ఠ లాచరణము నిలుపుకొరకు దోషభార మెల్ల బాపఁ బూచినీ దె
నిజముగా‖ ఏ ముఖంబు ‖
Verse
తుట్టతుదకు నిన్ను ఁ జేరఁ గట్టినాఁడం గంకణమును వట్టిమాటకాదు
నిజము పట్టి నడుపు పరమ పురికిఁ బట్టికొనుమునాదు చేయి మట్టి
పాలు కాకమునుపే‖ ఏ ముఖంబు ‖

Related Tags

PrayerRepentanceConfession