Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae Thegulu Nee

ఏ తెగులు నీ

Ae Thegulu Nee

Verse
ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా‖ 2x ‖
లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా‖ 2x ‖
Verse
ఉన్నతమైన దేవుని నీవు
నివాసముగా గొని‖ 2x ‖
ఆశ్చర్యమైన దేవుని నీవు
ఆదాయ పరచితివి‖ 2x ఏ తెగులు ‖
Verse
గొర్రెపిల్ల రక్తముతో
సాతానున్ జయించితిని‖ 2x ‖
ఆత్మతోను వాక్యముతో
అనుదినము జయించెదను‖ 2x ఏ తెగులు ‖
Verse
మన యొక్క నివాసము
పరలోక-మందున్నది‖ 2x ‖
రానైయున్న రక్షకుని
ఎదుర్కొన సిద్ధపడుమా‖ 2x ఏ తెగులు ‖

Related Tags

FaithVictoryProtection