Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ae vaipu choosinaa yudhdha vaarthalegaa

ఏ వైపు చూసినా యుద్ధ వార్తలేగా

Ae vaipu choosinaa yudhdha vaarthalegaa

Verse
ఏ వైపు చూసినా యుద్ధ వార్తలేగా
ఎటు వైపు తిరిగినా ఆర్తనాదమేగా‖ 2x ‖
జనముల మీదికి జనములు
రాజ్యము మీదికి రాజ్యము‖ 2x ‖
ఇవన్ని దేనికి సూచకము?
రాకడ రెండవ రాకడ
రాకడా నా యేసు రాకడ‖ 2x ‖
Verse
వచ్చాడు మొదటిసారి పాపులందరిని
రక్షించడానికి
వస్తున్నాడు రెండవసారి దోషులందరిని
శిక్షించడానికి‖ 2x ‖
ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము‖ 2x ‖
యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు
దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు‖ 2x రాకడ ‖
Verse
మేఘారూడుడై పరిణయ-మొందేటందుకు
ఆ వరుడు వచ్చు వేళ
సర్వలోకమంతా ఉన్న వధువు సంఘానికి
ఆనంద హేళ‖ 2x ‖
ఏ జామో తెలియదు ఏ ఘడియో ఎరుగము‖ 2x ‖
యూదా గోత్రపు సింహమల్లె రారాజుగ వస్తాడు
దగ దగ మెరిసే మెరుపులాగ వేవేగ వస్తాడు‖ 2x రాకడ ‖

Related Tags

Second ComingJudgmentEnd Times