Verse 1
జీవనదిని నాహృదయములో ప్రవహింపజేయుమయా
Verse 2
శరీర క్రియలన్నియు నాలో నశింపజేయుమయా - 2
Verse 3
బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము - 2
Verse 4
ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా - 2
Verse 5
నీ ఆత్మ వర్షమును నాపై కురిపింపజేయుమయా - 2
Verse 6
నీ వాక్య దీపమును నాలొ వెలిగించుమో దేవా - 2
Verse 7
నీ జీవ మార్గములో మమ్ము పయనింపజేయుమయా - 2
Verse 8
పరిశుద్ధ అగ్నితో నన్ను మండింపజేయుమయా - 2