Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aeden Vanambunandu Aadhi Vivaahamun

ఏదేన్ వనంబునందు ఆది వివాహమున్

Aeden Vanambunandu Aadhi Vivaahamun

Lyricist: John Keble
Verse
ఏదేన్ వనంబునందు
ఆది వివాహమున్
విధించినట్టి వాక్కు
వర్థిల్లు నిప్పుడున్.
Verse
పవిత్ర కల్యాణంబున్
పదిలపర్చుచు
దైవ త్రిత్వంబు నేఁడున్
దీవింప వత్తురు.
Verse
సంతాన వరమును
సంతోష ప్రేమయు
వింతైన యైక్యత్వంబు
నెంతయు నిత్తురు.
Verse
ఆదామునకుఁ దండ్రీ,
హవ్వ నొ సంగితి
వాదరముగ నీమె
నీ ధన్యున కిమ్ము
Verse
నీ ఱెక్క క్రింద వీరిఁ
బరిగ్రహించుచు
వైరి తంత్రంబునుండి
దూరంబుఁ జేయుము.
Verse
ఈ రీతిన్ బ్రత్కి యంత
క్రీస్తేసు పెండ్లికి
వీరిద్దరును జేరి
బరంగఁ జేయుమి.

Related Tags

BlessingMarriageWedding