Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aerparachina Paathranu Raajaadhi Raajuku

ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు

Aerparachina Paathranu Raajaadhi Raajuku

Verse
ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు
వేరు పరచెను యేసుకు లోకము నుండి
Chorus
ప్రతిష్ఠ పాత్రలు ఖాళీ చిన్నవి
అవి మోయు ఐశ్వర్యము యేసు ప్రభువే
Verse
ఏర్పరచెను మోయను - యేసు-సు నామము
ఆయనతో సహించను సిలువ శ్రమలను
Verse
ఏర్పరచెను భరించను చెడిన లోకమును
పోరాటముతో నిలువను - జయించె వరకు
Verse
ఏర్పరచె మట్టి పాత్రను ఖాళీ చిన్న వానిని
నేను మోయు ఐశ్వర్యము క్రీస్తు ప్రభువే

Related Tags

ServiceConsecration