Verse
ఆహా ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టె ఇలలో
యెషయా ప్రవచనము నేడు రుజువాయే
జన్మించె కుమారుండు కన్య గర్భమందున
మీకా ప్రవచనము నేడు రుజువాయే
ఇశ్రాయేల్ నేలెడివాడు జన్మించె బెత్లేహేమున
తండ్రి వాగ్ధానం నేడు నెరవేరే
దేవుని బహుమానం శ్రీ యేసుని జన్మము