Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aidu Rottelu Rendu Chinni Chepalu - Aidu Vela Peoples Ki Panchipettaru

ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు – ఐదు వేల పీపుల్స్ కి పంచిపెట్టారు

Aidu Rottelu Rendu Chinni Chepalu - Aidu Vela Peoples Ki Panchipettaru

Verse
ఐదు రొట్టెలు రెండు చిన్ని చేపలు – ఐదు వేల పీపుల్స్ కి పంచిపెట్టారు‖ 2x ‖
చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు – నేను చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాలు‖ 2x ‖
Verse
చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులెన్నో‖ 2x చెప్పలేను ‖
Verse
కానానులో పెండ్లివిందులో వాటర్ని వైన్ గా మార్చివేసాడు‖ 2x చెప్పలేను ‖

Related Tags

JesusMiraclesSunday School