Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Allaneredallo Allaneredallo

అల్లనేరేడల్లో అల్లనేరేడల్లో

Allaneredallo Allaneredallo

Chorus
అల్లనేరేడల్లో... అల్లనేరేడల్లో...
అల్లల్ల నేరేడి అలొనేరేడి అలొనేరెడలొ....
Verse
చుక్కలను చేసినోడ చంద్రుడ్ని చేసినోడ
సృష్టంతా నీదేనయ్యా శ్రీ యేసు దేవ దేవా
Verse
నరజాతి గావనెంచి నరరూప మెత్తినావా
కన్య మరియ గర్భమందు జన్మించినావ దేవ
Verse
కుంటోళ్ల కాళ్లనిచ్చి గ్రుడ్డోళ్ల కళ్ళునిచ్చి
చచ్చినోళ్ల లేపినావ శ్రీ యేసు దేవదేవా
Verse
నమ్మినోళ్లకేమో స్వర్గం నమ్మనోళ్లకేమో నరకం
నమ్ముకుందు నిన్నే దేవ నా తండ్రి నీవేగావా

Related Tags

PraiseChristmas