Verse 1
అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల
యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని
Verse
ప్రవచనాలు నెరవేరాయి శ్రమదినాలు ఇకపోయాయి‖ 2x ‖
విడుదల ప్రకటించే శిక్షను తప్పించే‖ 2x ‖
Verse
దివిజనాలు సమకురాయి ఘనస్వరాలు వినిపించాయి‖ 2x ‖
పరముకు నడిపించే మార్గము చూపించే‖ 2x ‖
Verse
సుమవనాలు పులకించాయి పరిమళాలు వెదజల్లాయి‖ 2x ‖
ఇలలో నశియించే జనులను ప్రేమించే‖ 2x ‖