Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ambaraveedhilo Tharaka Velesenu Thoorpuna Vinthaga

అంబరవీధిలో తారక వెలసెను తూర్పున వింతగా

Ambaraveedhilo Tharaka Velesenu Thoorpuna Vinthaga

Verse
అంబరవీధిలో తారక - వెలసెను తూర్పున వింతగా
యూదుల రాజుని పుట్టుక - లోకానికి ప్రకటించగా
Verse
జ్ఞానులు తారను గమనించి - బెత్లెహేమునకు పయనించి
శిశువును గని సంతోషించి - మ్రొక్కిరి కానుకలర్పించి
Verse
అంధకారమును తొలగించి - హృదయపు దీపము వెలిగించి
వాక్యమే ఇల నిజతారకలా -

Related Tags

Christmas