Chorus
ఆమెన్ హల్లెలుయా – యేసు క్రీస్తు కల్లెలుయా
ఆమెన్ హల్లెలుయా – యేసున కానంద స్తోత్రము
Verse
చుక్క బుట్టెను – సూర్యుని వెలుగు గలిగెను
అక్షయ క్రీస్తుడు – మనకు రక్షణ నిచ్చెను‖ ఆమెన్ హల్లెలుయా ‖
Verse
గొల్ల లేగిరి – ముందు గొల్ల లేగిరి
కృతజ్ఞత స్తుతులు – యేసుకు చెల్లించి వెళ్ళిరి‖ ఆమెన్ హల్లెలుయా ‖
Verse
జ్ఞాను లేగిరి – తూర్పు జ్ఞాను లేగిరి
సాంబ్రాణి బోళము – బంగారు సమర్పించిరి‖ ఆమెన్ హల్లెలుయా ‖