Verse
అమ్మా అని నిన్ను పిలువనా
యేసయ్యా.. నాన్నా అని నిన్ను తలువనా‖ 2x ‖
అమ్మా… నాన్నా…‖ 2x ‖
(నా) అమ్మా నాన్నా నీవేనయ్యా‖ 2x అమ్మా ‖
Verse
కన్నీరే నాకు మిగిలెను యేసయ్యా
ఓదార్చే వారు ఎవరూ లేరయ్యా‖ 2x ‖
అమ్మా… నాన్నా…‖ 2x ‖
అమ్మా నాన్నా నీవేనయ్యా‖ 2x అమ్మా ‖
Verse
ఎవరూ లేని ఒంటరి నేనయ్యా
ఎవరూ లేని అనాథను నేనయ్యా‖ 2x ‖
అమ్మా… నాన్నా…‖ 2x ‖
అమ్మా నాన్నా నీవేనయ్యా‖ 2x అమ్మా ‖
Verse
నేనున్నాను భయమేలను అని
నాకభయమిచ్చిన నా యేసు రాజా‖ 2x ‖
అమ్మా… నాన్నా…‖ 2x ‖
అమ్మా నాన్నా నీవేనయ్యా‖ 2x అమ్మా ‖