OriginalTransliteratedBothVerseఅమ్మ కన్న మిన్న ఓ యేసయ్యానాన్న కన్న మిన్న ఓ యేసయ్యా‖ 2x ‖నీ ప్రేమ కొదువ లేనిదిఆ.. ఆ.. నీ కృప అంతము కానిది‖ 2x ‖ఓ తల్లి తన బిడ్డను మరచునావారైనా మరచినా నేను మరువనుఅని వాగ్ధానమిచ్చిన నా యేసయ్యా‖ 2x నీ ప్రేమ ‖