Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ammallaara O Akkallaara

అమ్మల్లారా ఓ అక్కల్లారా

Ammallaara O Akkallaara

Verse
అమ్మల్లారా ఓ అక్కల్లారా‖ 2x ‖
ఈ వార్త వినరండే
యేసయ్యను నమ్ముకొండే‖ 2x ‖
Verse
మానవ జాతి పాపము కొరకై‖ 2x ‖
కన్నీరు విడుస్తుండు
ప్రభు రమ్మని పిలుస్తుండు‖ 2x ‖
Verse
లోకమంతటా యేసు రక్తము‖ 2x ‖
ఎరువుగ జల్లిండే
మరణపు ముల్లును విరిచిండే‖ 2x ‖
Verse
అమ్మల్లారా ఓ అక్కల్లారా‖ 2x ‖
ఓ పల్లె చెల్లెల్లారా
ఓ పట్నం అక్కల్లారా‖ 2x ‖
Verse
బట్టలు మార్చితే బ్రతుకు మారదు
గుండు కొడితే నీ గుణం మారదు
బతుకు మారడం బట్టల్ల లేదు
గుణం మారడం గుండుల లేదు
నీ మనసు మారాలన్నా
నీ బుద్ది మారాలన్నా
నీ మనసు మారాలక్కా
నీ బుద్ది మారాలక్కా
Verse
పాపం లేని యేసు దేవుణ్ణి
నమ్ముకుందామమ్మా
దేవుడు మంచి దేవుడమ్మా‖ 2x ‖
Verse
అమ్మల్లారా ఓ అక్కల్లారా‖ 2x ‖
ఈ సత్యమినరండే
ఇది కల్ల కాదు చెల్లె
ఇది కల్ల కాదు తమ్మి
ఇది కల్ల కాదు తాత
ఇది కల్ల కాదు అవ్వ
ఇది కల్ల కాదు అన్న
ఇది కల్ల కాదు అక్క

Related Tags

InvitationRepentanceEvangelism