Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ananda Geethalu Ne Paaduthu

ఆనంద గీతాలు నే పాడుతు

Ananda Geethalu Ne Paaduthu

Chorus
ఆనంద గీతాలునే
పాడుతూ
యేసయ్య సన్నిధినే
చేరనా
ఆనంద గీతాలునే
పాడుతూ
యేసయ్య సన్ని సన్నిధినే చేరనా
ఎల్లా వేలల యందు స్తుతియింతును
హల్లెలూయ పాటనే పాడనా
ఎల్లా వేలల యందు స్తుతియింతును
హల్లెలూయ పాటనే పాడనా
హల్లెలూయ
పాటనే పాడనా
ఆనంద గీతాలు
నే పాడుతూ
యేసయ్య సన్నిధినే
చేరనా
Verse
నేను నా ఇంటివారందరూ
యెహోవాను
సేవింతుము
రేయి పగలు కాపాడిన
కన్న తండ్రిని స్తుతియింతుము
నేను నా ఇంటివారందరూ
యెహోవాను
సేవింతుము
రేయి పగలు కాపాడిన
కన్నత తండ్రిని స్తుతియింతుము
వాగ్దానములిచ్చిన
దేవుడు
విడువడు నిన్ను ఎడబాయడు
వాగ్దానముచ్చినా
దేవుడు
విడువడు నిన్ను ఎడబాయడు
విడువడు నిన్ను ఎడబాయడు
Verse
ఆనంద గీతాలునే
పాడుతూ
యేసయ్య సన్నిధినే
చేరనా
ఆనంద గీతాలునే
పాడుతూ
యేసయ్య సన్నిధినే
చేరనా
నాదు యేసుని దూతలతో
కలుసుకొందును
మేఘాలలో
కష్టములు
నా శ్రమలు
ఆగిపోవును
రాకడలో
నాదు యేసుని దూతలతో
కలుసుకొందును
మేఘాలలో
కష్టములు
నా శ్రమలు
ఆగిపోవును
రాకడలో
నా దుఃఖము
ఇక ఉండదు
ఆనందింతును
హల్లెలూయ
నా దుఃఖము
ఇక ఉండదు
ఆనందింతును
హల్లెలూయ
ఆనందింతును
హల్లెలూయ
Verse
ఆనంద గీతాలునే నే పాడుతూ
యేసయ్య సన్నిధినే
చేరనా
ఆనంద గీతాలునే
పాడుతూ
యేసయ్య సన్నిధినే
చేరనా
ఎల్లా వేలల యందు స్తుతియింతును
హల్లెలూయ పాట టలే పాడనా
ఎల్ల వేలల యందు స్తుతియింతును
హల్లెలూయ పాటనే పాడనా
హల్లెలూయ పాటనే పాడనా
ఆనంద గీతాలునే
పాడుతూ
యేసయ్య సన్నిధినే
చేరనా
ఆనంద గీతాలునే
నే పాడుతూ
యేసయ్య సన్నిధి
నే చేరనా

Related Tags

PraiseWorship