Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ananda Mahanandam Prabhuve Manakanandam

ఆనంద మహానందం ప్రభువే మనకానందం

Ananda Mahanandam Prabhuve Manakanandam

Chorus
ఆనంద మహానందం ప్రభువే మనకానందం
మనయందు నిలిచి యుండును పరలోకపు ఆనందం
Verse
దూతలు తెచ్చిరి శుభవార్త యెంతో గొప్పానందము
కుమ్మరించును మదిలో పరమునుండి పాపి నలిగినప్పుడే
Verse
ఆనందించుడనె ప్రభువే పరమందున మీ పేరుల్
గొఱ్ఱెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడియున్నవని
Verse
నీ సన్నిధియందే కలవు నిత్యసంతోషములు
నీ చిత్తము నెరవేర్చువారెల్లరు ఆనందించెదరు సదా
Verse
ఇదివరకును మీరేమియును అడుగలేదు నన్ను
మీ సంతోషము పూర్ణమగునట్లు అడిగి పొందుమనెను
Verse
యెహోవా విమోచించిన వారే పాటలు పాడి
శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు
Verse
ఆయన కొరకవమానమును మరినిందకు పాత్రులము
తన వాక్యమెవ్వరి మదియందుండునో సంతోషింతురు మిగుల
Verse
ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు
సర్వకాలము సంతోషము కలిగి హెల్లెలూయ పాడెదరు

Related Tags

PraiseSalvationJoy