Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Ananda Samvatsaram Aashirvada Kaalam

ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం

Ananda Samvatsaram Aashirvada Kaalam

Lyricist: Bro Sean Pachigalla
Chorus
ఆనంద సంవత్సరం ఆశీర్వద కాలం
ఆరంభం ఆయే ఆర్భటించుదం
హల్లెలూయా పాడుదాం‖ 4x ‖
హల్లెలూయా‖ 4x ‖
Verse
అదియు అంతము నేవే
అన్నిటి ఆరంభము నీవే
అంతటికి ఆధారం నీవే
ఆదుకొంటివి ఆది సేవా
ఆనంద వత్సర మందు
ఆనందముతో సాగెద
Verse
ఆరంభించెను అత్మతో
ఆదరించెను శ్రమలలో
అత్మనిచ్చి అభివృద్ధినిచ్చి
ఆనందించెద కృపలను తలచి
ఆనంద వత్సర మందు
ఆనందముతో సాగెద
Verse
అపత్కాల మందు
ఆదుకొంటివి మమ్ము
అలసిపొయిన అత్మలన్
అదరించితివి అత్మతో
ఆనంద వత్సర మందు
ఆనందముతో సాగెద

Related Tags

New YearBlessingJoy