Chorus
ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో
ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో‖ 2x Anandame ‖
Chorus
దేవా వందనం మా దేవా వందనం
స్తుతి వందనం మా రాజా వందనం‖ 2x ‖
Chorus
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్‖ 2x Anandame ‖
Verse
స్వామీ మా హృదయ ఫలకం మీద నీ సత్య మార్గాన్ని ముద్రించుమా‖ 2x ‖
మేమెన్నడు దానిని మరువక కుడిఎడమకైనను తిరుగక‖ 2x ‖
నడిపింపజేయుమయ్యా … నడిపింపజేయుమయ్యా …‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్‖ 2x Anandame ‖
Verse
స్వామీ నీ ఆత్మ ప్రేరణతో మానోట నీమాట పలికించుమా‖ 2x ‖
అనునిత్యము నిన్ను స్తుతించుచు నీ మధుర గానాలు ఆలపించుచు‖ 2x ‖
జీవింపజేయుమయ్యా … జీవింపజేయుమయ్యా…‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్‖ 2x Anandame ‖
Verse
స్వామీ మేము నీ చిత్తమెరిగి నీపనిని వేగముగ జరిగించుచు‖ 2x ‖
నీగొప్ప ఆజ్ఞలు పాటించుచు – నిరాటంకముగా ప్రకటించుచు‖ 2x ‖
పయనింపజేయుమయ్యా … పయనింపజేయుమయ్యా …‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్‖ 2x Anandame ‖