Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anandanandamu Mahadanandamu

ఆనందానందము మహదానందము

Anandanandamu Mahadanandamu

Verse
ఆనందానందము - మహదానందము
యేసు ప్రభునకు - జయమని పాడు
నాదు పాపమంతయు - తన శరీరమందు
ప్రేమతోడ మోసె నాదు - ప్రియుడేసు రాజు
నాకు బదులు మరణ మొంది - సమాధి యాయెను
నాకై సమాధి నుండి - మరల లేచెను
యేసు నావాడు - నే ప్రియుని వాడను - ఆనందానందము

Related Tags

SalvationJesusJoyResurrection