Verse
అనంత జ్ఞాని నీకు - అల్పుడను నాకు సహవాసమా!
మహిమాన్విత నీకు - మట్టినైన నాకు స్నేహమా!
కృపా ఇది నీ కృప కృపా నీ కృప కేవలం నీ కృప కేవలం నీ కృప
కృప కృప కృప కృప కృప‖ అనంత ‖
Verse
కోట్లాది జనులలో గుర్తించావు - కోరుకుని నీ ప్రజగా లేక్కిన్చావు
క్షమించే మనసు కల్గి - ఫలించే జీవమిచ్చి
పరలోక పౌరునిగా నను చేశావు నను చేశావు‖ కృప ‖
Verse
అప్పగించుకున్నాను నీ కృప కే నేను
గొప్ప దేవుడా నీ సన్నిదిలో ఉన్నాను‖ 2x ‖
పిలిచినవాడా నన్ను గెలిచినవాడా‖ 2x ‖
ప్రేమించి ప్రేరేపించి స్థిరపరచినవాడ‖ కృప అనంత ‖