Chorus
అంచులనుండి జారేల – గిన్నెలు నిండి పోర్లేలా
ఆశీర్వదిస్తాడు యేసయ్యా‖ 2x ‖
విశ్వాసంతో ప్రార్ధన చేసిన – ఇచ్చేదాక ఓపిక పట్టిన‖ 2x ‖
మితిలేని తన సంపద నీదే – స్తుతియిస్తే పొందనిది లేదే‖ 2x అంచుల ‖
Verse
లెక్కకు మించి కురియుచున్న – అద్భుతమైన దీవేనలకై‖ 2x ‖
స్తోత్ర గానము చేయు చున్నావా‖ 2x ‖
కృతజ్ఞత కలిగున్నావా‖ 2x మితి ‖
Verse
శ్రమల నుండి అమరుచున్న – అబ్బురపరచే మేళ్ళ కొఱకై‖ 2x ‖
స్తోత్ర గానము చేయు చున్నావా‖ 2x ‖
కృతజ్ఞత కలిగున్నావా‖ 2x మితి ‖
Verse
అపాయములను తప్పిస్తున్న – అదృశ్య దేవుని కాపుదాలకై‖ 2x ‖
స్తోత్ర గానము చేయు చున్నావా‖ 2x ‖
కృతజ్ఞత కలిగున్నావా‖ 2x మితి ‖