Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andaala Taara Arudhenchi Naakai Ambhara Veedhilo

అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో

Andaala Taara Arudhenchi Naakai Ambhara Veedhilo

Chorus
అందాల తార అరుదెంచి నాకై అంభర వీధిలో
అవతార మూర్తి యేసయ్య కీర్తి అవకుని చోటుచున్‌
ఆనంద సాంద్రముప్పొంగె నాలో అమర వెంతిలో
ఆది దేవుని జాడ ఆశింప మనస్సు పయనమైతిని
Verse
విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగ తోచెను
ఎంతైన కాంతి వర్షించె నాలో విజయ పధమున
విశ్వాల నేలెడి దేవ కుమారుని వీక్షించు దీక్షతో
విరజిమ్మె బలము ప్రవహించె ప్రేమ విశ్రాంతి నసగుచున్‌‖ అందాల ‖
Verse
యేరుషలేము రాజనగరిలో యేసుని వెదకుచూ
ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితిన్‌
యేసయ్య తార ఎప్పటివోలె ఎదురాయె త్రోవలో
ఎంతో యబ్బురపడుచు విస్మయమొందుచు ఎగితి స్వామి కడకు‖ అందాల ‖
Verse
ప్రభు జన్మ స్థలము పాకయేగానీ పరలోక సాధమే
బాలుని జూడ జీవితమంత పావన మాయెను
ప్రభు పాద పూజ దీవెన కాగ ప్రసరించెపుణ్యము
బ్రతకే మందిరమాయె - అర్పణలే సిరులాయే ఫలించె ప్రార్ధన‖ అందాల ‖

Related Tags

WorshipJesusChristmas