Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andamaina Madhuramaina

అందమైన మధురమైన

Andamaina Madhuramaina

Verse
అందమైన మధురమైన నామం ఎవరిది
మహిమాన్వితుడు మహిజన రక్షకుడు
ఆయనేసు యేసు యేసు‖ 2x అందమైన ‖
Verse
సైన్యములకు అధిపతివి నీవే ఓ రాజా
లోకమును రక్షించు ఇమ్మానుయేలా‖ 2x ‖
మా పాలి దైవమా ఓ శ్రీ యేసా
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య‖ 2x అందమైన ‖
Verse
కొండ నీవే కోట నీవే నీవే యేసయ్యా
ఆకలి తీర్చి ఆదుకునే తండ్రివి నీవే‖ 2x ‖
నీ ఒడిలో చేర్చుమా ఓ శ్రీ యేసా
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య‖ 2x అందమైన ‖
Verse
చీకటి నుండి వెలుగు లోనికి నడిపించావు
మానవులను ప్రేమించి చూపించావు‖ 2x ‖
మా కోసం మరణించి చూపించావు
స్తుతింతు నిన్ను నా ఆత్మ యేసయ్య‖ 2x అందమైన ‖

Related Tags

PraiseWorshipJesus