Chorus
అందమే రూపు దాల్చె - దైవ వాక్కునకే‖ 2x ‖
Verse
ఇలలోన స్త్రీలలోన - సాటిలేని మేటియైన‖ 2x ‖
కన్య మరియ గర్భమందు - బాలునిగ జననమొందె‖ 2x ‖
ఇదిగో శుభవార్త - శుభవార్త‖ అందమే ‖
Verse
ఇలలోన పాపభారం - తొలగింప దైవసుతుడు‖ 2x ‖
పరలోక ప్రభుని ఆజ్ఞ - నెరవేర సమయమాయె‖ 2x ‖
ఇదిగో శుభవార్త - శుభవార్త‖ అందమే ‖