Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andariki Kaavali Yesayya Rakthamu

అందరికి కావాలి యేసయ్య రక్తము

Andariki Kaavali Yesayya Rakthamu

Chorus
అందరికి కావాలి యేసయ్య రక్తము‖ 2x ‖
పాపము లేని పరిశుద్ధుని రక్తము
ఇది పాపుల కొరకై వొలికిన
పరమ వైద్యుని రక్తము‖ 2x ‖
Verse
కుల మత బేధం లేని రక్తము
అందరికి వర్తించే రక్తము‖ 2x ‖
కక్ష్య క్రోధం లేని రక్తము
కన్న ప్రేమ చూపించే రక్తము‖ 2x ‖
Verse
కోళ్ళ రక్తముతో పాపం పోదు
ఎడ్ల రక్తముతో పాపం పోదు‖ 2x ‖
ఈ పాపము కడిగే యేసు రక్తము
సాకలి వాని సబ్బు వంటిది‖ 2x ‖
Verse
చీకటి శక్తుల అణిచె రక్తము
రోత బతుకును కడిగే రక్తము‖ 2x ‖
రక్తములోనే ప్రాణమున్నది
పాపము కడిగే గుణమున్నది‖ 2x ‖
రక్తములోనే పవ్వరున్నది
స్వస్తపరిచే గుణమున్నది‖ 2x ‖

Related Tags

Blood Of JesusSalvationPurification