Chorus
అందరు నన్ను విడచినా – నీవునన్ను విడువనంటివే‖ 2x ‖
నా తల్లియు నీవే నా తండ్రియునీవే – నా తల్లి తండ్రి నీవే యేసయ్యా‖ 2x ‖
Verse
వ్యాధులు నన్ను ముట్టినా – బాధలు నన్ను చుట్టినా‖ 2x ‖
నా కొండయు నీవే నా కోటయు నీవే – నా కొండ కోట నీవే యెసయ్యా‖ 2x ‖
Verse
లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే‖ 2x ‖
నా బంధువు నీవే నా మిత్రుడ నీవే – నాబంధు మిత్రుడ నీవే యేసయ్యా‖ 2x ‖
Verse
నేను నిన్ను నమ్ముకొంటిని- నీవు భయపడకంటివే‖ 2x ‖
నా తోడుయు నీవే నా నీడయు నీవె – నా తోడు నీడ నీవె యేసయ్యా‖ 2x Andaru ‖