Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andaru Nannu Vidachinaa

అందరు నన్ను విడచినా

Andaru Nannu Vidachinaa

Lyricist: Tony Prakash
Verse
అందరు నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే‖ 2x ‖
నా తల్లియు నీవే
నా తండ్రియు నీవే
నా తల్లి తండ్రి నీవే యేసయ్యా‖ 2x ‖
Verse
లోకము నన్ను విడచినా
నీవు నన్ను విడువనంటివే‖ 2x ‖
నా బంధువు నీవే
నా మిత్రుడ నీవే
నా బంధు మిత్రుడ నీవే యేసయ్యా‖ 2x ‖
Verse
వ్యాధులు నన్ను చుట్టినా
బాధలు నన్ను ముట్టినా‖ 2x ‖
నా కొండయు నీవే
నా కోటయు నీవే
నా కొండ కోట నీవే యేసయ్యా‖ 2x ‖
Verse
నేను నిన్ను నమ్ముకొంటిని
నీవు నన్ను విడువనంటివే‖ 2x ‖
నా తోడుయు నీవే
నా నీడయు నీవే
నా తోడు నీడ నీవే యేసయ్యా‖ 2x అందరు నన్ను ‖

Related Tags

FaithComfortDevotion