Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andhakaaraloakamunaku Velugunivva Prabhuvu Vachchenu

అంధకారలోకమునకు వెలుగునివ్వ ప్రభువు వచ్చెను

Andhakaaraloakamunaku Velugunivva Prabhuvu Vachchenu

Verse
అంధకారలోకమునకు - వెలుగునివ్వ ప్రభువు వచ్చెను
స్తుతి మహిమ ప్రభునకే
Verse
నిష్కళంక బలి నిర్దోష ప్రభువే
అమూల్యరక్తమేగ ముక్తిమార్గము
ఏమి యర్పించెదము దానికి బదులుగా
స్తుతి మహిమ ప్రభునకే
Verse
మృత్యువుపై జయమునొంది మన ప్రభువు
ప్రార్థించుచుండె తండ్రి కుడిప్రక్కను
ఏమి యర్పించెదము దానికి బదులుగా
స్తుతి మహిమ ప్రభునకే
Verse
జీవజ్యోతి రక్షకా నీవే ప్రతిఫలం
నీవే ప్రేమ సత్యానంద ధైర్యము
సర్వమందు నమ్మదగిన వాడవు నీవే
స్తుతి మహిమ ప్రభునకే

Related Tags

PraiseGospelSalvation