Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Andukonuma Swagatham

అందుకొనుమా స్వాగతం

Andukonuma Swagatham

Verse
అందుకొనుమా స్వాగతం‖ 2x ‖
నిత్య నూతన రాజ్యాధినేత
శాశ్వత జీవ మోక్ష ప్రదాత‖ అందుకొనుమా ‖
Verse
నిరాధార ఆకాశన అందమైన ఆ వెలుగు
అబ్బురముగేల నిలిచెనో
పీఠం లేని గగనాన దూత కోటి నిలిచి
గానము ఏల చేసేనో
అంబరాన అద్భుతాలే శూన్యంలో సోయగాలే
వింతగొల్పు నీదు జన్మ
Verse
దేవునికసాధ్యము ఏదియు లేదని
ఋజువాయే నేటితో
అపవాది క్రియలకు అనంత నాశనం
రక్షణ అస్త్ర ధారి నిరీక్షణ నీవే మరి
నీపాటి లేరు సరి

Related Tags

WorshipChristmas