Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anni Velala Aaraadhana

అన్ని వేళల ఆరాధన

Anni Velala Aaraadhana

Verse
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ‖ 2x ‖
అన్ని వేళల ఆరాధన
కన్న తండ్రి నీకే మహిమ‖ 2x అన్ని వేళల ‖
Verse
పరమందు సెరాపులు ఎగురుచున్నారు
పరిశుద్ధులు పరిశుద్ధుడని పొగడుచున్నారు‖ 2x అన్ని వేళల ‖
Verse
నింగి నేల నిన్ను గూర్చి పాడుచున్నది
సమస్తము మనసారా మ్రొక్కుచున్నది‖ 2x అన్ని వేళల ‖
Verse
ఘనమైన సంఘ వధువు కొనియాడుచున్నది
ఘనత ప్రభావము యేసునకే చెల్లించుచున్నది‖ 2x అన్ని వేళల ‖

Related Tags

PraiseWorship