Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anni Velala Vinuvaadu Nee Praardhanalanniyu

అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు

Anni Velala Vinuvaadu Nee Praardhanalanniyu

Verse
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు‖ 2x ‖
ప్రార్ధించుము అలయకనే
కనిపెట్టుము విశ్వాసముతో‖ 2x ‖
నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
నీ ఎదలో కన్నీరు తుడచును‖ అన్ని ‖
Verse
కుమిలిపోతూ నలిగిపోతూ
ఏమౌతుందో అర్ధం కాక‖ 2x ‖
వేదన చెందుతూ నిరాశలో మునిగావా‖ 2x ‖
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే‖ 2x ‖
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే‖ అన్ని ‖
Verse
ఎవరికీ చెప్పుకోలేక
అంతగా బాధ ఎందుకు‖ 2x ‖
మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును‖ 2x ‖
ఒకసారి యోచించుమా
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే‖ 2x ‖
నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే‖ అన్ని ‖

Related Tags

FaithPrayerComfort