Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anniti kanna praarthane minna

అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న

Anniti kanna praarthane minna

Chorus
అన్నిటి కన్నా ప్రార్థనే మిన్న
అన్న బైబిల్ మాట ఉన్నదా జ్ఞాపకం
ఉన్నదా జ్ఞాపకం‖ అన్నిటి ‖
Verse
శోధనలోనికి మీరు జారిపడకుండాలంటే‖ 2x ‖
మెండుగా ప్రార్థన ఉండాలి గుండెలో‖ 2x అన్నిటి ‖
Verse
శాంతి లోపల మీకు సుఖము లోకములోన‖ 2x ‖
కలిగి బ్రతకాలంటే కావాలి ప్రార్థన‖ 2x అన్నిటి ‖

Related Tags

Prayer