Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anthya Dinamandhu Dhootha Boora Noodhu Chu

అంత్య దినమందు దూత బూర నూదు చు

Anthya Dinamandhu Dhootha Boora Noodhu Chu

Verse
అంత్య దినమందు దూత
బూర నూదు చుండగా
నిత్యవాసరంబు తెల్లవారగా
రక్షణందుకొన్నవారి
పేళ్లు పిల్చుచుండగా
నేను కూడ చేరియుందునచ్చటన్‖ 4x నేను కూడ చేరియుందున్ ‖
Verse
క్రీస్తునందు మృతులైన
వారు లేచి క్రీస్తుతో
పాలుపొందునట్టి యుదయంబునన్
భక్తులార కూడిరండి
యంచు బిల్చుచుండగా
నేను కూడ చేరియుందు నచ్చటన్.
Verse
కాన యేసుసేవ ప్రత్య
హంబు చేయుచుండి నే
క్రీస్తునద్భుతంపు ప్రేమచాటున్
కృప నొందు వారి పేళ్లు
యేసు పిల్చుచుండగా
నేను కూడ చేరియుందునచ్చటన్

Related Tags

Second ComingRaptureJudgment