Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anthya Dinamulandu Memundaga Nee Aathma Kummarimpu Neeyuma

అంత్య దినములందు మేం ఉండగా నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా

Anthya Dinamulandu Memundaga Nee Aathma Kummarimpu Neeyuma

Lyricist: Bro Anil Kumar
Chorus
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా‖ 2x ‖
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చేదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం‖ 2x ‖
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా‖ 2x ‖
Verse
ఏలియా ప్రవక్త వోలె సత్యదేవుడైన ప్రభుని - జడియకుండ సాక్ష్యమిచ్చెదం
పేతురు అపోస్తులల్లె ఇంట బయట మానకుండ - ప్రభుని గూర్చి మాటలాడేదం‖ 2x ‖
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చెదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం‖ 2x ‖
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా‖ 2x ‖
Verse
ఎండిన ఈ ఎముకలన్ని యేసులో జీవించులాగ - ప్రవచనాన్ని ఎత్తి చెప్పెదం
మండుతూ ప్రకాశించు దీపమై యెహాను లాగ - ప్రభుని త్రోవ సరళపరచెదం‖ 2x ‖
మేం దర్శనాలు చూచి మేం ప్రవచనాలు చెప్పి - లోకమందు మార్పు తెచ్చెదం
ఆది సంఘమల్లె మేము - ఆత్మా అగ్నితోడ రగిలి - క్రీస్తు సిలువనెత్తి చూపెదం
యేసుదే ఈ తరం - యేసుకే యువతరం‖ 2x ‖
అంత్య దినములందు మేం ఉండగా - నీ ఆత్మా కుమ్మరింపు నీయుమా‖ 2x ‖

Related Tags

EvangelismYouthHoly SpiritEnd Times