Verse
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
Verse
పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేసిన దేవుడు‖ 2x ‖
నూనెతో నా తలను అంటి దీవెనలతో నింపును‖ అనుదినం ‖
Verse
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
Verse
తల్లియైనా మరచునేమో మరువడు ప్రభు ఎన్నడూ‖ 2x ‖
ముదిమి వచ్ఛు వరకు నన్ను ఎత్తుకొని కాపాడును‖ అనుదినం ‖
Verse
అనుదినం ఆ ప్రభుని వరమే
అనుక్షణం ఆశ్చర్య కార్యమే
ఆనందం-తో స్వీకరించుము
అబ్బురం-తో ఆనందించుము
Verse
నాదు పాపపు భారమెల్ల మోసెను నా దేవుడు‖ 2x ‖
సిలువపై మరణించి నాకు రక్షణిచ్చెను యేసుడు‖ అనుదినం ‖