Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Anudinamu Noothanamuga Vaatsalyatha Neeku Kalugunu

అనుదినము నూతనముగా వాత్సల్యత నీకు కలుగును

Anudinamu Noothanamuga Vaatsalyatha Neeku Kalugunu

Lyricist: Anne Deborah K Mohanty
Verse
అనుదినము నూతనముగా – వాత్సల్యత నీకు కలుగును‖ 2x ‖
ఎంతైన నమ్మదగిన – దేవుడవు దేవుడవు‖ అనుదినము ‖
Verse
నాకిక ఆశలు లేని వేళలో – నా దురవస్త భాదలలో
జ్ఞ్యాపకము చేసుకోవయ్య – నన్ను నీ క్రుపతో‖ అనుదినము ‖
Verse
నిను ఆశ్రయించు వారికి – దయను చూపువాడవు దేవా
నీ క్రుప సమ్రుద్ధిని బట్టి – జాలి చూపుమయా‖ అనుదినము ‖

Related Tags

GraceFaithfulnessMercy