Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Apathkalamandu Yehovah Neeku Uttharamichunu

అపత్కాలమందు యెహెూవా నీకు ఉత్తరమిచ్చును

Apathkalamandu Yehovah Neeku Uttharamichunu

Verse
అపత్కాలమందు యెహెూవా నీకు ఉత్తరమిచ్చును
యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్దరించును
Verse
పరిశుద్ధ స్థలమునుండి నీకు సమయము చేయును
సీయోనులో నుండి నిను నిత్యము ఆదుకొనును‖ 2x ‖
నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనును
నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును‖ 2x ‖
Verse
నీ కోరికను సఫలపరచి నీ ఆలోచన నెరవేర్చును
తన దక్షిన హస్తబలమే నిను నిత్యము ఆదుకొనును‖ 2x ‖
దురభిమాన పాపమునుండి నిన్ను తప్పించును
దేవునియందు భయమే నిన్ను పవిత్ర పరచును‖ 2x ‖

Related Tags

WorshipPrayerGods Help