Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Aruna Kaanthi Kiranamai

అరుణ కాంతి కిరణమై

Aruna Kaanthi Kiranamai

Lyricist: Pastor A Shalem Israel
Verse
అరుణ కాంతి కిరణమై
కరుణ చూప ధరణిపై
నరుని రూపు దాల్చెను
పరమ దేవ తనయుడు
అదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్
ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్‖ అరుణ ‖
Verse
యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు‖ 2x ‖
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు‖ 2x ‖
పరిశుద్ధుని రక్తమునందే
పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే‖ అరుణ ‖
Verse
పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు‖ 2x ‖
దోషంబులు కడుగలేవు
దోషుల రక్షింప లేవు‖ 2x ‖
పరిశుద్ధుని రక్తమునందే
పాపులకిల ముక్తి కలుగును
అందుకే.. అందుకే‖ అరుణ ‖

Related Tags

Christmas